అద్భుతమైన Kim స్ప్రెడ్‌షీట్‌లను సృష్టించండి

శక్తివంతమైన స్ప్రెడ్‌షీట్‌లను సృష్టించండి జేక్

Google షీట్‌లతో, మీరు ఎక్కడ ఉన్నా సృష్టించవచ్చు, సవరించవచ్చు మరియు కలిసి పని చేయవచ్చు. ఇవన్నీ ఉచితంగా చేయవచ్చు.

Google షీట్‌లను డౌన్‌లోడ్ చేయండి
Lindsay
Jono
Salit

గణాంక నివేదికలు పొందండి

Google షీట్‌లు మీ డేటాను రంగురంగుల చార్ట్‌లు మరియు గ్రాఫ్‌లతో జనాకర్షకంగా చేస్తాయి. అంతర్నిర్మిత సూత్రాలు, పివోట్ పట్టికలు మరియు షరతులతో కూడిన ఆకృతీకరణ ఎంపికలు సమయాన్ని ఆదా చేస్తాయి మరియు సాధారణ స్ప్రెడ్‌షీట్ విధులను సరళీకరిస్తాయి. అన్నీ ఉచితం.

మీ స్ప్రెడ్‌షీట్‌లను ఎక్కడైనా, ఎప్పుడైనా పొందండి

మీరు ఎక్కడికి వెళ్లినా, అక్కడ కనెక్షన్ లేకపోయినప్పటికీ కూడా మీ ఫోన్, టాబ్లెట్ లేదా కంప్యూటర్ నుండి మీ స్ప్రెడ్‌షీట్‌లను ప్రాప్యత చేయండి, సృష్టించండి మరియు సవరించండి

Google షీట్‌లను డౌన్‌లోడ్ చేయండి
పామ్ అవతార్
టామ్ అవతార్
కిమ్ అవతార్
జాక్ సేజ్

4/1/2014

మీరు ఏ సమయానికి సవరణలను పూర్తి చేయగలరు?
మంగళవారం, 1:06 PM
కిమ్ అవతార్
రెండు గంటలకు అనుకుంటాను?
మంగళవారం, 1:06 PM
టామ్ అవతార్

ఎప్పటికీ మళ్లీ “సేవ్ చేయి” నొక్కవద్దు

మీ అన్ని మార్పులు మీరు టైప్ చేసినప్పుడు స్వయంచాలకంగా సేవ్ చేయబడతాయి. తేదీ మరియు మార్పు ఎవరు చేసారు అనేవాటి ఆధారంగా క్రమబద్ధీకరించిన అదే స్ప్రెడ్‌షీట్ యొక్క పాత సంస్కరణలను చూడటానికి మీరు పునర్విమర్శ చరిత్రను కూడా ఉపయోగించవచ్చు.

Excelతో పని చేస్తుంది

Chrome పొడిగింపు లేదా అనువర్తనంతో Microsoft Excel ఫైల్‌లను తెరవండి, సవరించండి మరియు సేవ్ చేయండి.

Excel పైల్‌లను Google షీట్‌లుగా మరియు వీటిని వాటిగా మార్చండి.

ఫైల్ ఫార్మాట్‌ల గురించి ఇకమీదట చింతించాల్సిన అవసరం లేదు.

అంతర్దృష్టులు, తక్షణమే

మీ డేటా స్థూలదృష్టిని సమాచారాత్మక సారాంశాలు మొదలుకొని ఎంచుకోగల స్వయంపూరిత చార్ట్‌ల వరకు భిన్న రూపాల్లో పొందడానికి విశ్లేషించండి ప్యానెల్‌ను ఉపయోగించండి.

యాడ్-ఆన్‌లతో మరిన్ని చేయండి

యాడ్-ఆన్‌లతో మీ షీట్‌ల అనుభవాన్ని ఇంకా మెరుగుపరుచుకోండి. మీ తదుపరి స్ప్రెడ్‌షీట్‌ను మరికొంచెం ఆకర్షణీయంగా చేయడానికి శైలులు యాడ్-ఆన్‌ను ప్రయత్నించండి.

మీరు ఇంకా ఏమి జోడించవచ్చో చూడండి

ఇప్పుడే ప్రారంభించండి

మీకు కావలసినప్పుడు షీట్‌లు సిద్ధంగా ఉంటాయి. మీ బ్రౌజర్ ద్వారా స్ప్రెడ్‌షీట్‌ను సృష్టించండి లేదంటే మీ మొబైల్ పరికరం కోసం అనువర్తనాన్ని డౌన్‌లోడ్ చేసుకోండి.

Google షీట్‌లను డౌన్‌లోడ్ చేయండి