మీ ఫైల్‌లను సురక్షితంగా బ్యాకప్ చేయండి

మీ కంప్యూటర్‌లోని ఏదైనా ఫోల్డర్, కెమెరా మరియు SD కార్డ్‌ల నుండి ఫైల్‌లను క్లౌడ్‌కు అప్‌లోడ్ చేయండి మరియు అందులో నిల్వ చేయండి. మీరు ఏ ఫోన్, టాబ్లెట్ లేదా కంప్యూటర్‌లో అయినా Google డిస్క్‌ని ఉపయోగించి మీ కంటెంట్‌ని కనుగొనవచ్చు మరియు Google ఫోటోలులో మీ ఫోటోలు మరియు వీడియోలను కనుగొనవచ్చు.

బ్యాకప్ మరియు సమకాలీకరణను డౌన్‌లోడ్ చేయండి బ్యాకప్ మరియు సమకాలీకరణను డౌన్‌లోడ్ చేయండి

G Suite కస్టమర్‌గా ఉన్నారా? డిస్క్ ఫైల్ స్ట్రీమ్ గురించి తెలుసుకోండి.

ప్రస్తుతానికి Linux కోసం డిస్క్ యాప్ అందుబాటులో లేదు. దయచేసి డిస్క్‌ని వెబ్‌లో మరియు మీ మొబైల్ పరికరాల్లో ఉపయోగించండి.

Google డిస్క్‌కు వెళ్లండి

Google డిస్క్‌ని మీ కంప్యూటర్‌తో సమకాలీకరించండి

మీ కంప్యూటర్‌లోని Google డిస్క్ ఫోల్డర్‌లోని drive.google.comలో ఫైల్‌లను బ్రౌజ్ చేయండి మరియు వీక్షించండి.

మీ ఫైల్‌లలో దేనినైనా తెరవండి, నిర్వహించండి మరియు అందులో మార్పులు చేయండి.

మీరు ఫైల్‌లకు ఏవైనా మార్పులు చేస్తే అవి అంతటా సమకాలీకరించబడతాయి.

ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్ లేదా టాబ్లెట్‌లో డిస్క్‌ని పొందండి

డిస్క్‌ను ఎక్కడైనా పొందండి

ఫైల్‌లను మీ Mac నుండి డిస్క్‌కు జోడించండి, అవి మీ ఇతర పరికరాలతో స్వయంచాలకంగా సమకాలీకరించబడతాయి.

Windows కోసం బ్యాకప్ మరియు సమకాలీకరణను డౌన్‌లోడ్ చేయండి

Mac కోసం బ్యాకప్ మరియు సమకాలీకరణను డౌన్‌లోడ్ చేయండి

Google డిస్క్ సేవా నిబంధనలు

బ్యాకప్ మరియు సమకాలీకరణను ఉపయోగించడం ద్వారా, మీరు Google సేవా నిబంధనలు అంగీకరిస్తున్నారు. మీరు Google యాప్‌ల వినియోగదారు అయితే, మీరు సముచిత Google యాప్‌ల సేవా నిబంధనలుకు లేదా వర్తించేలా అయితే, చర్చల ద్వారా నిర్ణయించిన Google యాప్‌ల నిబంధనలకు కట్టుబడి ఉండాలి.

By using Google Drive, you agree to the Google Terms of Service. If you are a Google Apps user, your use is subject to either the appropriate Google Apps Terms of Service, or the negotiated Google Apps terms, if applicable.