Drive file types icons

ఏ ఫైల్‌ను అయినా నిల్వ చేయండి

ప్రారంభంలో డిస్క్ మీకు 15 GB ఉచిత Google ఆన్‌లైన్ నిల్వను ఇస్తుంది, కాబట్టి మీరు ఫోటోలు, కథనాలు, డిజైన్‌లు, డ్రాయింగ్‌లు, రికార్డింగ్‌లు, వీడియోలు వంటివి ఏవైనా అందులో ఉంచవచ్చు.

Files on Google Drive displayed on multiple devices

మీ అంశాలను ఎక్కడి నుండైనా చూడండి

డిస్క్‌లోని మీ ఫైల్‌లను ఏదైనా స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్ లేదా కంప్యూటర్ నుండి పొందవచ్చు. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్లినా, మీ ఫైల్‌లు మీ వెన్నంటే ఉంటాయి.

Share files on Drive with your friends

ఫైల్‌లు మరియు ఫోల్డర్‌లను భాగస్వామ్యం చేయండి

మీరు కోరుకునే అన్ని ఫైల్‌లను వీక్షించడానికి, డౌన్‌లోడ్ చేయడానికి మరియు కలిసి పని చేయడానికి ఇతరులను శీఘ్రంగా ఆహ్వానించవచ్చు–ఇమెయిల్ జోడింపు అవసరం ఉండదు.